AP: ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఒప్పందం చేసుకుందామని కర్ణాటక సీఎంను కోరినట్లు తెలిపారు. మంగళంలోని ఎర్రచందనం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీకి చెందిన ఎర్రచందనం ఏ రాష్ట్రంలో దొరికినా తిరిగి ఇవ్వాలన్నారు. ఉమ్మడి కడపలో ఎక్కువ రవాణా జరుగుతోందని అన్నారు.