NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పెన్నా డెల్టా ఆధునీకరణకు నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇవాళ జిల్లాలో జరిగిన అభివృద్ధి సమవేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోవూరు నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు, 2021 వరదల నేపథ్యంలో పెన్నానది పొర్లుకట్టలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నారు.