NLR: జిల్లాలో మత్స్యకారులకు బోట్లను సబ్సిడీ మీద మంజూరు చేయాలని MLA కావ్య కృష్ణా రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెద్ద బోట్లు సబ్సిడీ 40 శాతం ఉండడంతో ఎవరు ముందుకు రావడం లేదని చెప్పారు. దీంతో ప్రధానంగా మత్స్యకారులు అందరు నష్ట పోతున్నారని పేర్కొన్నారు. 280 చెరువులకు సంబంధించి సొసైటీలు గుత్తాదీపత్యంలో ఉన్నాయన్నట్లు తెలిపారు.