SRPT: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు సీఎం నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సీఎం నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల శుభాకాంక్షలను స్వీకరించి ధన్యవాదాలు తెలిపారు.