ప్రకాశం: వైసీపీ బలోపేతం చేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కనిగిరి వైసీపీ ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ పార్టీ విభాగాల కమిటీల నియామకాలు గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పూర్తి చేయాలన్నారు.