దీపావళి కానుకగా విడుదలైన మూవీలు OTTలోకి రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 14 నుంచి ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’, ‘బైసన్’ స్ట్రీమింగ్ కానున్నాయట. ‘K-RAMP’ ఈ నెల 15 నుంచి ‘ఆహా’లో అందుబాటులో ఉండనుంది. ‘థమా’ అమెజాన్ ప్రైమ్‌లో DEC 16 నుంచి స్ట్రీమింగ్ కానుందట. ఇక ‘మిత్రమండలి’ అమెజాన్ ప్రైమ్‌లో, ‘ప్రొద్దుటూరు దసరా’ ఈటీవీ విన్లో అందుబాటులో ఉన్నాయి.