KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని వారు కొనియాడారు. CM ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.