AP: విశాఖ పెందుర్తిలో అత్తను హత్య చేసిన కేసులో కోడలు అరెస్ట్ అయింది. ఈ మేరకు పెందుర్తి పోలీసులు కోడలు లలితను అరెస్ట్ చేశారు. విచారణలో అత్తను హత్య చేసినట్లు అంగీకరించింది. కాగా, దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను తాళ్లతో బంధించిన కోడలు.. పెట్రోల్ పోసి నిప్పటించింది. దీపం అంటుకుని మృతి చెందినట్లు సీన్ క్రీయేట్ చేసి.. అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.