KMR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో శనివారం రాష్ట్ర సీనియర్ నాయకుడు డా.పైడి ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిందేమీ లేదని, 6 గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని, ఈ ఎన్నికలలో కాంగ్రెస్, BRSను ఓడించాలని ప్రజలకు వివరించారు. BRS ఇప్పటివరకు దోచుకున్నది చాలన్నారు.