AP: జగన్ పెంచి పోషిస్తున్న పేటీఎం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిని కూడా వదలకుండా జగన్ వ్యక్తిత్వహననం చేయించారని, కల్తీ మద్యంతో 30 వేలమంది ప్రాణాలు తీసి ఎందరో తల్లులకు గుండెకోత మిగిల్చారని విమర్శించారు. తప్పుడు పోస్టులు పెట్టించి జైలుకు పంపుతూ తల్లిదండ్రులకు ఆవేదన మిగిల్చుతున్నారని ఆరోపించారు.
Tags :