GDWL: గద్వాల జిల్లాలోని మానవపాడు మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. చెన్నిపాడులోని దారిలో ఉన్న అతి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వారు. విషయం తెలుసుకున్న VHP జిల్లా నాయకుడు రఘు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయ పరిసరాలను ధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.