AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు పాండా స్పందించారు. ‘ఇంతకుముందు ఇంత పెద్దఎత్తున భక్తులు రాలేదు. ఇంతమంది వస్తారని, ఇలా జరుగుతుందని అనుకోలేదు. రెండుమూడు వేలమంది వస్తారనే అనుకున్నాం. ఇంతమంది వస్తారని నాకు తెలియదు. భక్తులు విపరీతంగా వచ్చారు’ అని పేర్కొన్నారు.