PPM: రాబోయే రోజుల్లో జరగబోయే స్థానిక ఎన్నికల కోసం మండల స్థాయి క్యాడర్ మొత్తం కుడా సంసిద్ధంగా ఉండాలి కురుపాం MLA జగదీశ్వరి అన్నారు. కురుపాం MLA మాట్లాడుతూ.. ఇప్పటి నుండే ప్రజల్లోకి కూటమి నాయకులు వెళ్లాలని కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలని సూచించాను. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి తెలియజేయాలన్నారు.