KDP: రాజంపేట పట్టణంలోని స్థానిక శ్రీ మణికంఠ నగర్లో వెలసిన అయ్యప్ప స్వామి దేవస్థానానికి శనివారం శ్రీకృష్ణ అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ వితరణ చేశారు. దీనిని రాజంపేట రూరల్ రమణ ప్రారంభించారు. అనంతరం ఆలయంలో స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు. నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ అన్నదాన ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.