అన్నమయ్య: కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఏర్పడిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం గాలివీడు మండలం లోనివెలిగల్లు, తూముకుంట గ్రామాల ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, నాయకులుతో నిర్వహించిన రచ్చబండ – కోటి సంతకాల సేకరణ కార్యక్రమాల్లో శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.