HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో మహిళా మోర్చా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీజేపీనే ఏకైక ప్రత్యామ్నాయమని, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ని గెలిపించి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.