NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడులో MRO అనిల్ కుమార్, డిప్యూటీ MPDO రాధికా రెడ్డి, ఏఓ రామసుబ్బయ్య పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు స్థానిక MPP పాఠశాలలోకి వర్షపునీరు చేరడంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా అక్కడ సందర్శించి, నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి బీసీ ఆదేశాలతో శనివారం అధికారులు పరిశీలించారు.