కొంతమంది ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకొని వాడుతుంటారు. అలా, మూడేళ్లుగా రోజుకు 12 గంటలు ఇయర్ ఫోన్లు వాడిన ఓ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. వినికిడి తగ్గిపోవడం, ‘టిన్’ శబ్ధం వినిపించడంతో ఆమె ENT ఆస్పత్రికి వెళ్లగా చెవిలో పొర ఇన్ఫెక్ట్ అయి చీము చేరిందని డాక్టర్లు తెలిపారు. ఇయర్ఫోన్ అతిగా వినియోగించొద్దని హెచ్చరిస్తున్నారు.