AP: మంత్రి లోకేష్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ‘రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఎవరూ భయపడరు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. లోకేష్ రెడ్‌బుక్‌కి మా కుక్క కూడా భయపడదు. కక్ష సాధింపు తప్ప లోకేష్‌కి అభివృద్ధి తెలియదు. నేను లోకేష్ తల్లిని ఎప్పుడూ అవమానించలేదు. ఏడాదిన్నరలోనే కూటమిపై వ్యతిరేకత మొదలైంది’ అని పేర్కొన్నారు.