ధోనీ అభిమానులకు మాజీ క్రికెటర్ సురేష్ రైనా గుడ్న్యూస్ చెప్పాడు. 2026 ఐపీఎల్లో ధోనీ ఆడతాడని వెల్లడించాడు. దీంతో కెప్టెన్ కూల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, IPL నుంచి ధోనీ రిటైర్ అవ్వడం లేదని CSK సీఈవో కాశీ విశ్వనాథన్ సైతం ఇటీవల వెల్లడించాడు. 2026 సీజన్లో కూడా ఆడతాడని స్పష్టం చేశాడు.