SKLM: ప్రపంచ శాంతి, అభివృద్ధిలో సైన్స్ కీలకమని ఇస్కుఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు బి.వి.ఎస్.ఎన్.రాజు అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఇవాళ సైన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. శాంతియుత, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో సైన్స్ కీలక పాత్రను పోషిస్తుందని అన్నారు.