MBNR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు నియోజకవర్గ ప్రజలు తమ విలువైన ఓటును వేసి గెలిపించాలని సోమవారం TPCC ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ అన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.