HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల దృష్ట్యా సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ రోజున జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. రేపు సా.6 గంటల నుంచి ఈ నెల 11న సా.6 గంటల వరకు, ఈనెల 14న ఉ.6 గంటల నుంచి 15న ఉ.6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. నిర్దేశించే సమయాల్లో మద్యం షాపులు,హోటల్లు, క్లబ్బులు మూసివేయాలన్నారు.