KMR: జిల్లా కేంద్రం ఈ నెల 30న విజ్ఞాన్ భారతి కళాశాలలో జరిగే 3వ జిల్లా మహాసభను నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రతి గ్రామ రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా నాయకుడు సురేష్ గోండ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహా సభలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు పంట ఇన్స్యూరెన్స్ ఇవ్వాలని కోరుతూ సభ ఉంటుదన్నారు.