NLR: జిల్లాలోని మత్స్యకారులకు హై పవర్ బోట్లు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారులను కోరారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఇవాళ జిల్లా ఇంఛార్జ్ మంత్రి మహమ్మద్ ఫరూక్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన పూర్తి స్థాయి జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో ప్రజల పలు సమస్యలపై మాట్లాడినట్లు తెలిపారు.