TG: రాజకీయ దురుద్దేశంతోనే కామ్రేడ్ రామారావును హత్య చేశారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. కాంగ్రెస్ నాయకులే హత్య చేశారని, లేదంటే.. కాదని నిరూపించుకోండన్నారు. హత్య వెనుక కుట్రలు వెలికితీయాలని.. రామారావు హత్యకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.