CTR: వెదురుకుప్పం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో RMSA నిధులు 55 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే డా.ధామస్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా లైబ్రరీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ భవనములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.