JGL: భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతి, సందర్భంగా శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆమె చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Tags :