CTR: వైసీపీలో ఇద్దరు నాయకులను బహిష్కరిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా పాలసముద్రం మండలానికి చెందిన ప్రకాష్ రాజు, వెదురుకుప్పం మండలానికి చెందిన ధనుంజయ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అ పార్టీ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిపారు.