VZM: రాష్ట్రంలో ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ప్రభావంతో రైతుల కష్టార్జితం కరిగి కన్నీరై పారిందని ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, ఆవేదన వ్యక్తంచేశారు శుక్రవారం జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, త్వరగతిన తగిన చర్యలు తీసుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చెయ్యలన్నారు.