BDK: జేఈఈ మెయిన్స్‌కు హాజరయ్యే ముస్లిం విద్యార్థులు EWS కోటాలో అప్లై చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా తెలిపారు. నోటిఫికేషన్ విడుదల అయినందున 10% రిజర్వేషన్లు పొందడానికి మీసేవ కేంద్రాల్లో EWS సర్టిఫికేట్ కోసం ఆన్లైన్ చేసుకోవాలని కోరారు. ఈ నెల 27 వరకు గడువు ఉందన్నారు.