SKLM: కోటబొమ్మాళి మండలం మెండపేట గ్రామస్థుడు కొయ్యాన లక్ష్మణరావు (48) చెన్నైలో విద్యుత్ షాక్కు గురై ఇటీవల మృతి చెందారు. గురువారం రాత్రి మృతదేహం స్వగ్రామానికి వచ్చింది. చెన్నైలో గత కొంతకాలంగా ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీగా పని చేస్తూ జీవినం సాగిస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు.