నేచురల్ స్టార్ నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న సినిమా ‘ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో నటి కయాదు లోహర్ హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమె కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని జడల్ పాత్రలో కనిపించనున్నారు.