VZM: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పోలీస్ బ్యారెక్స్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి, MP కలిశెట్టి అప్పలనాయుడు, స్దానిక MLA అదితి గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బ్యారెక్స్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు, అనంతరం బ్యారెక్స్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు ఐక్యతా ర్యాలీ నిర్వహించారు.