VZM : స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 41 వ వర్ధంతి, మాజి ప్రదానమంత్రి శ్రీ సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలు ఇరువురుకు ఘన నివాళులు అర్పించారు. వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో శ్రీనివాస్, తిరుపతి, మోహన్, గణేశ్, కరీం, రెహమాన్, సత్యం నాయుడు, వెంకటరమణ పాల్గొన్నారు.