MBNR: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో చిన్నచింతకుంటలో 2k రన్ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. సోదరా భావంతో అందరూ కలిసిమెలిసి జీవించాలని, వల్లభాయ్ పటేల్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితర నాయకులు పాల్గొన్నారు.