MNCL: నవంబర్ 1 నుంచి చౌక ధరల దుకాణాలలో రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి అందింకానున్నట్లు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. సన్న బియ్యం కొరకు ఒక వేలిముద్ర, నాన్ ఓవెన్ సంచి కొరకు ఒక వేలిముద్ర ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఏ చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డు కలిగి ఉన్నారో అక్కడ మాత్రమే వేలిముద్రతో నాన్ ఓవెన్ ఇవ్వబడుతుందని తెలిపారు.