MHBD: నిన్న కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతి పెరగడంతో తొర్రూరు మండలంలోని అమ్మాపురం శివారు వాగు రోడ్డు కోతకు గురైంది. వర్షాలు కురిసినప్పుడల్లా ఈ వాగు ఎప్పుడు తెగిపోతుందోనని రైతులు, ప్రజలు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే ఈ వాగుపై హైలెవల్ బ్రిడ్జి పలువురు కోరుతున్నారు.