BDK: మణుగూరు అశోక్ నగర్ సాయిబాబా గుడి వద్ద వంట గ్యాస్ 340 నిండు సిలిండర్స్ లారీ బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని పక్కకు నెట్టి వేస్తున్నారు.