NZB: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బుధవారం రుద్రూర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రుద్రూర్ మండల వాలీబాల్ టోర్నమెంట్లో రాయకూర్ గ్రామం విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, రుద్రూర్ వ్యవసాయ పరిశోధనా కళాశాల ప్రిన్సిపల్ హాజరయ్యారు.