KDP: ఉయ్యాలవాడ మండలం రూపనగుడి వద్ద ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద కుందూ నదికి చేరడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మాయలూరు-ఉయ్యాలవాడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు ఉయ్యాలవాడ ఎస్సై రామిరెడ్డి, ఎమ్మార్వో ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నది వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.వాహనాలకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.