PDPL: 150 మస్టర్ల కండిషనతో కార్మికులను కుదించే సర్క్యూలర్‌ను యాజమాన్యం విరమించుకోవాలని GLBKU- IFTU రాష్ట్ర అధ్యక్షుడు కే.విశ్వనాథ్ డిమాండ్ చేశారు. గోదావరిఖని తిలక్ నగర్‌లోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సర్క్యూలర్ రద్దుపై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు స్పందించాలన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులపై శ్రద్ధ చూపాలన్నారు.