TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRSను గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అందుకే అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవద్దని బీజేపీ అంటోందన్నారు. దేశ ఔన్నత్యాన్ని పెంచిన అజారుద్దీన్ను వ్యతిరేకించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో BRS సహకరించడం వల్లే బీజేపీకి 8 సీట్లు వచ్చాయని భట్టి విమర్శించారు.
Tags :