NLG: అకాల వర్షాలతో చేనేత కార్మికులు నష్టపోయిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ తెలిపారు. నకిరేకల్, మూసీ రోడ్డు, పద్మశాలి కాలనీలో మగ్గాల గుంటలకు నీరు చేరడంతో చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోవడం ఆవేదన కలిగిస్తుందన్నారు. కాలనీలోని పరిస్థితులను పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.