SKLM: తుఫాన్ కారణంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం తరఫున పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు, ఒక్కొక్క కుటుంబానికి రూ.3వేలు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తూ వాటితో పాటుగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్ బాల కృష్ణ, సీఐ చింతాడ ప్రసాద్, కూటమి నేతలు ఆగతముడి మాధవరావు, పాల్గొన్నారు.