MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ, PG కళాశాలలో M.A ఇంగ్లీష్, M.A పొలిటికల్ సైన్స్, M. COM కోర్సులలో ప్రవేశానికి నవంబర్ 1వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్ గురువారం ప్రకటనలో తెలిపారు.TG సీపీ గెట్-2025 రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు ఉత్తీర్ణులు కాని SC,ST విద్యార్థుల సైతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.