నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్లు, ట్యాబ్లు, ల్యాప్ టాప్లు, ఇతర డిజిటల్ పరికరాల రిపేర్ కోసం ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రమేష్ కుమార్ ఇవాళ కోరారు. ఆయా పరికరాల మరమ్మతుల కోసం జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించి, దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు.