మహిళల వన్డే WC సెమీఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ ఓపెనర్ లిచ్ఫీల్డ్(119) సెంచరీతో అదరగొట్టగా, పెర్రీ(77), గార్డనర్(63) రాణించారు. దీంతో 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో శ్రీచరణి, దీప్తి తలో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.