AP: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. చిన్న అప్పన్నకు రూ.50 లక్షల వరకు ముడుపులు ముట్టినట్లు సిట్ గుర్తించింది. అప్పన్న బ్యాంకు లావాదేవీలు పరిశీలించి అక్రమాలు నిగ్గు తేల్చింది. లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కుట్ర ఛేదన కోసం అప్పన్నను సిట్ కస్టడీకి కోరనుంది.