TG: కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ సీఈవో లేఖ రాశారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ, బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘించారని ఆరోపించాయి. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ ఫిర్యాదులపై సీఈసీని సీఈవో క్లారిటీ కోరారు.